5, ఏప్రిల్ 2010, సోమవారం

మారథాన్ పరుగు

ఏప్రిల్ ౪వ తేది చాల రోజులు తరువాత మళ్లీ పరుగెత్తడము మొదలు పెట్టాను. మొదటి రోజు ౬ మైళ్ళు , రెండో రోజు ౧౦ మైళ్ళు అలుపు లేకుండా పూర్తి చేశాను. చూద్దాం ఎన్ని సార్లు మానేస్తానో ఎన్ని గాయాలు అవుతాయో?..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి